This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో తులసి తీసుకోవడం సురక్షితమేనా?

Pregnancy Journey
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో తులసి తీసుకోవడం సురక్షితమేనా?
Likes7 Likes|
Read time4 min

అత్యంత ప్రజాధరణ పొందిన మూలికలలో తులసి ఒకటి. దీనిని అత్యంత ఆరోగ్యకరమైనదిగా నమ్ముతారు. ఇటాలియన్ లేదా సౌత్ ఈస్ట్ వంటకాలను ఇష్టపడే వ్యక్తులు తులసిని సైడ్ డిష్​గా తీసుకుంటారు. మసాలా లేదా సువాసన ఏజెంట్​గా దీన్ని రొట్టె నుంచి అన్నం మరియు పాస్తాలో కూడా వాడుతుంటారు. తులసిని ఆహారం మరియు పానీయాల్లో ఎక్కువగా వాడతారు. ఎందుకంటే తులసిలో అనేక రకాల చికిత్సా లక్షణాలు ఉన్నాయి. ఇది దగ్గు మరియు జలుబు లక్షణాలను తగ్గిస్తుందని గుర్తింపు పొందింది. అంతే కాకుండా గర్భధారణ మూడో త్రైమాసికంలో తులసి వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆర్టికల్​లో గర్భధారణ సమయంలో తులసి ఆకులు ఆరోగ్యకరమా? కాదా అనేది తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో తులసి తీసుకోవడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి?

వివిధ కారణాల వల్ల గర్భిణీ స్త్రీలు తులసిని తినకూడదని సలహా ఇస్తారు. గర్భధారణ సమయంలో తులసి సురక్షితమేనా? అని ఈ ప్రశ్న తరచుగా అనేక ప్రెగ్నెన్సీ ఫోరమ్​లలో అడగబడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మీరు కొంత అధ్యయనం చేయాలి. గర్భధారణ సమయంలో తులసి సురక్షితమేనా? కాదా? ఇప్పుడు మనం చూద్దాం. పిల్లలు పుట్టే సమయంలో తులసిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ బాగా తెలుసు. అయితే కొన్ని ప్రబలమైన ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

తులసి వినియోగంతో ముడిపడి ఉన్న గర్భధారణ ప్రయోజనాలు

  • తులసిలో విటమిన్ కే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని త్వరగా గడ్డకట్టించడం ద్వారా డెలివరీ సమయంలో ఎక్కువ రక్తం పోకుండా ఉంటుంది.
  • తులసిలో మాంగనీస్ కూడా ఉంటుంది. గర్భంలో ఉండగానే పిండంలో ఎముకలు, మరియు మృదులాస్థి ఏర్పడతాయి. మాంగనీస్ యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గర్భవతుల్లో సెల్యూలార్ డ్యామేజ్​ను తగ్గించడంలో సహాయం చేస్తాయి.
  • ఆపైన తులసిలో విటమిన్ C, విటమిన్ E, పాస్పరస్, పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న పిండం మరియు తల్లి బలమైన రోగనిరోధక శక్తితో మరింత ప్రయోజనం పొందుతారు.
  • గర్భవతులు ఎనిమియా (రక్తహీనత)తో బాధపడే అవకాశం ఉంది. అయితే తులసి ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచుతుంది. మరియు హీమోగ్లోబిన్ స్థాయిలను అవసరమైన చోట ఉంచుతుంది. గర్భవతిగా ఉన్న సమయంలో తులసిని తినడం వలన అవి తగ్గుతాయని దీని అర్థం.
  • తులసిలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది పిండాలు పెరిగేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా డెలివరీ తర్వాత బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుంది.
  • తులసిలో కూడా ఫోలెట్ ఉంటుంది. ఇది రక్తసరఫరాలో సహాయపడుతుంది. పిండం అసాధారణతల అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది. పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాల కోసం గర్భిణీ స్త్రీలు తులసిని సురక్షితంగా తినొచ్చు.

గర్భధారణ సమయంలో తులసితో తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు

  • గర్భవతులు తులసి గింజలను తినకుండా ఉండాలి. చాలా మంది ఫిజీషియన్లు మరియు గైనకాలజిస్టులు తులసి గింజలను గర్భధారణ సమయంలో తినొద్దని సూచిస్తారు. ఇది గర్భాశయ సంకోచాలకు కారణం అవుతుంది. మరియు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అదనంగా ఇందులోని మూలాలు రక్తస్రావాన్ని పెంచి పీరియడ్స్ వచ్చేందుకు కారణం అవుతాయి.
  • యాంటీ కోగులంట్ ఔషధాల్లో తులసిని నివారించాలి. ఎందుకంటే వాటిలో రక్తం పలుచబరిచే పదార్థాలుంటాయి.
  • తులసిలో యూజినాల్ ఉంటుంది. దీనిని పెద్ద మొత్తంలో తీసుకుంటే హృదయ స్పందన రేటు, నోటి మంట, తలతిరగడం మరియు కోమాకు కారణం అవుతుంది. మీరు దీన్ని తీసుకోవడం ప్రారంభించినప్పుడు వైద్యుడి సలహా తీసుకోండి.
  • సిజేరియన్ సెక్షన్ వంటి ఏదైనా శస్త్రచికిత్సకు ముందు కనీసం రెండు వారాల పాటు తులసికి దూరంగా ఉండాలి.
  • రక్తంలో చక్కెర తక్కువగా ఉండడం ఆరోగ్యకరమైన విషయం కాదు. రక్తంలో చక్కెర లెవల్స్ తక్కువగా ఉన్న గర్భవతులు మొదటి త్రైమాసికంలో తులసి తినకూడదు. ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ మంచిది కాదు.
  • ర్భధారణ సమయంలో తక్కువ మోతాదులో తులసి తీసుకోవడం మంచిదే. ఇది తేలికపాటి మసాలా వివిధ ఆహారాలకు బాగా సరిపోతుంది. తులసిని తినే ముందు బాగా కడగాలి.
  • గర్భధారణ సమయంలో పవిత్ర తులసిని తినేటపుడు మీరు మరియు మీ పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఉండేందుకు మీరు ఈ చర్యలు తీసుకోవాలి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.